Tuesday, January 16, 2024

Sivasankari Sivanandalahari Full Video Song | Jagadekaveeruni Katha | NT...

నేను చిన్నపుడు మా నాన్న గారు పాడుతుంటే వినేవాడిని. ఇప్పటికీ కూడా ఈ పాట అంటే నాకు ప్రాణం 😍 ఘంటసాల గారు పాడిన తీరు అమోఘం 👌🏻👌🏻EXCELLENT KYA Bolum మన తెలుగు రాష్ట్రాల ప్రజలు అదృష్టవంతులు. ఇలాంటి పాటలు మరో వెయ్యేళ్లు శాశ్వితంగా Ever green hit song for not only for decades but also for centuries

No comments:

Post a Comment